(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.172. అధ్యాయః 172
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శరీరసౌందర్యాదిఫలకచాంద్రవ్రతాచరణప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[వైశంపాయన ఉవాచ।

శరతల్పగతం భీష్మం వృద్ధం కురుపితామహం।
ఉపగంయ మహాప్రాజ్ఞః పర్యపృచ్ఛద్యుధిష్ఠిరః॥ 13-172-1(88290)
అంగానాం రూపసౌభాగ్యం ప్రియం చైవ కథం భవేత్।
ధర్మార్థకామసంయుక్తః సుఖభాగీ కథం భవేత్॥ 13-172-2(88291)
భీష్మ ఉవాచ। 13-172-3x(7375)
మార్గశీర్షస్య మాసస్య చంద్రే మూలేన సంయుతే।
పాదౌ మూలేన రాజేంద్రి జంఘాయామథ రోహిణీం॥ 13-172-3(88292)
అశ్విన్యాం సక్థినీ చైవ ఊరూ చాషాఢయోస్తథా।
గుహ్యం తు ఫాల్గునీ విద్యాత్కృత్తికా కటికాస్తథా॥ 13-172-4(88293)
నాభిం భాద్రపదే విద్యాద్రేవత్యామక్షిమండలం।
పృష్ఠమేవ ధనిష్ఠాసు అనురాధోత్తరాస్తథా॥ 13-172-5(88294)
బాహుభ్యాం తు విశాఖాసు హస్తౌ హస్తేన నిర్దిశేత్।
పునర్వస్వంగులీ రాజన్నాశ్లేషాసు నఖాస్తథా॥ 13-172-6(88295)
గ్రీవాం జ్యేష్ఠా చ రాజేంద్ర శ్రవణేన తు కర్ణయోః।
ముఖం పుష్యేణ దానేన దంతోష్ఠౌ స్వాతిరుచ్యతే॥ 13-172-7(88296)
హాసం శతభిషాం చైవ మఘాం చైవాథ నాసికాం।
నేత్రే మృగశిరో విద్యాల్లలాటే మిత్రమేవ తు॥ 13-172-8(88297)
భరణ్యాం తు శిరో విద్యాత్కేశానార్ద్రాం నరాధిప।
సమాప్తే తు ఘృతం దద్యాద్బ్రాహ్మణే వేదపారగే॥ 13-172-9(88298)
సుభగో దర్శనీయశ్చ జ్ఞానభాగ్యథ జానతే।
జాయతే పరిపూర్ణాంగః పౌర్ణమాస్యేవ చంద్రమాః॥] ॥ 13-172-10(88299)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 172 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-172-3 ఇష్టకామనాసిద్ధ్యర్థం చాంద్రవ్రతమాహ మార్గేతి। మార్గశీర్షశుక్లప్రతిపది మూలనక్షత్రయోగే స్తీదం చాంద్రం వ్రతమారభేత। తత్ర చంద్రావయవేషు నక్షత్రాణి న్యసేత్ పాదౌ మూలేనేత్యాదినా। స్వదేవతాసహితేన మూలేన చంద్రస్య పాదౌ కల్పయేదిత్యర్థః। ఏవం రోహిణ్యాదిభిః సదేవతాభిర్జంఘాదయః కల్పనీయాః। సర్వత్ర విభక్తివ్యత్యయ ఆర్షః॥ 7-172-4 ఆషాఢాద్వయం ఫాల్గునీద్వయం భాద్రపదాద్వయం చ జ్ఞేయం॥ 7-172-10 ఏవం కుర్వన్వికలాంగోఽపి పౌర్ణమాస్యాం సకలాంగో భవతి ఏతత్సదృష్టాంతమాహ పరిపూర్ణాంగ ఇతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.